Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Hari Hara Veera Mallu Release Date Update Pawan Kalyan

Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’కు కొత్త డేట్?

Published Date :June 16, 2025 , 7:30 pm
By Bhargav Chaganti
Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’కు కొత్త డేట్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఇటీవల పూర్తయింది. అంతా సిద్ధంగా ఉన్న ఈ సినిమా రిలీజ్ కావాల్సిన సమయంలో వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు.

Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు అణుశక్తి

ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి రకరకాల రిలీజ్ డేట్‌ల గురించి చర్చ జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాకు జూలై 24వ తేదీని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఆ సంస్థ సినిమా రిలీజ్ విషయంలో ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ డేట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Also Read:Hanuman Junction: ‘హనుమాన్ జంక్షన్’ మళ్లీ వస్తోంది!

నిజానికి, ‘వార్ 2’ సహా ‘కూలీ’ సినిమా ఆగస్టు 14వ తేదీన రికార్డు స్థాయిలో స్క్రీన్‌లను పంచుకోబోతున్నాయి. అంతకుముందు లేదా ఆ తర్వాత పెద్ద సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో, జూలై 24న రిలీజ్ అయితే ‘హరిహర వీరమల్లు’కు మంచి థియేటర్ కౌంట్ లభిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నీ కుదిరిన తర్వాత అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amazon Prime
  • Bobby Deol
  • Hari Hara Veera Mallu
  • historical action
  • July 24 2025 release

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions