Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Harbhajan Singh Issued An Apology Over Tauba Tauba Reel Faced Criticism

Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్

Published Date :July 16, 2024 , 7:22 am
By Sampath Kumar
  • డబ్ల్యూసీఎల్ 2024 టైటిల్‌ భారత్ సొంతం
  • తౌబా తౌబా హుక్ స్టెప్‌కు రీల్‌
  • రీల్‌పై దివ్యాంగుల ఆగ్రహం
Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Harbhajan Singh apologizes to India Para Athletes: భారతదేశంలోని దివ్యాంగులకు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. ఎవరి మనోభావాలను కించపర్చడం తన ఉద్దేశం కాదని, తెలియక జరిగిన తప్పుకు క్షమించాలని కోరాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 టోర్నీ ఆడిన అనంతరం తమ నొప్పుల బాధను తెలియజేసేందుకే ఆ వీడియో చేశాం అని, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండని కోరాడు. డబ్ల్యూసీఎల్ 2024 టైటిల్‌ను భారత్ గెలిచిన విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.

డబ్ల్యూసీఎల్ 2024 టైటిల్ నెగ్గిన జోష్‌లో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌, సురేశ్ రైనాలు ‘బ్యాడ్ న్యూస్’లోని తౌబా తౌబా హుక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌ చేశారు. ఈ రీల్‌లో ముగ్గురు తమ నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడిచారు. ’15 రోజుల డబ్ల్యూసీఎల్ టోర్నీ తర్వాత మా శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయి. చాలా నొప్పిగా ఉంది. ఇది మా వెర్షన్ తౌబా తౌబా’ అని ఆ వీడియోకి రాసుకొచ్చారు. ఈ వీడియోను విక్కీ కౌశల్, కరణ్‌ జోహార్‌కు ట్యాగ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ రీల్‌పై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. మరోవైపు పారా అథ్లెట్లు సైతం ముగ్గురు భారత మాజీ ఆటగాళ్లపై విమర్శల వర్షం కురిపించారు. దాంతో హర్భజన్ సింగ్ ఆ రీల్‌ను తొలగించి క్షమాపణలు చెప్పాడు. ‘డబ్ల్యూసీఎల్ గెలిచిన అనంతరం మేం చేసిన టౌబా టౌబా రీల్‌‌పై విమర్శలు వచ్చాయి. అందుకే వివరణ ఇవ్వాలనుకుంటున్నా. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. టోర్నీ ఆడిన తర్వాత మా నొప్పుల బాధను వీడియో ద్వారా చెప్పాం. ఎవరిని కించపర్చడం మా ఉద్దేశం కాదు. అయినా కూడా మేం తప్పు చేశామని భావించే వారికి క్షమాపణలు చెబుతున్నా. ఈ విషయాన్ని వదిలేయండి’ అని హర్భజన్ పేర్కొన్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harbhajan Singh
  • Harbhajan Singh Apology
  • Harbhajan Singh News
  • Harbhajan Singh Tauba-Tauba Reel
  • India Champions

తాజావార్తలు

  • Harassment: పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చిన యవతి పై శిక్షణ ఇన్స్పెక్టర్ అత్యాచారం..

  • Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?

  • Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!

  • Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!

  • Municipal Ward Delimitation: మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచిన సర్కార్..

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions