Hansika : రెండేళ్ళు నరకం చూశా.. మొత్తనికి విడాకులపై క్లారిటి ఇచ్చిర హన్సిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎంతో ఆడంబరంగా పెళ్ళిలు చేసుకుని కూడా పటుమని పది రోజులు కూడా కలిసి ఎండటంలేదు. ఇందులో హీరోయిన్ హన్సిక ఒకరు. తాజాగా తన భర్త సొహైల్ ఖతూరియా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల వెనుక ఉన్న బాధను, ఒంటరి పోరాటాన్ని పంచుకున్నారు.
Also Read : Varanasi: మహేశ్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ అప్‌డేట్..!
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
హన్సిక మాట్లాడుతూ.. ‘రాంగ్ ట్రైన్ ఎక్కినప్పుడు వెంటనే దిగిపోవడమే మంచిది. గడిచిన రెండేళ్లుగా నా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నేను మౌనంగా, బాధతో ఉండటం చూసి మా అమ్మ, అన్నయ్య ఎంతో కంగారుపడ్డారు. నా పరిస్థితి చూసి నా స్నేహితురాలు ఒక డాక్టరును సంప్రదించి నాకు థెరపీ చేయించింది. ఈ రెండేళ్ల కాలం నాకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పింది. ఏ పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను’ అని ఎమోషనల్ అయ్యారు. అలాగే మీడియాలో వస్తున్న రూమర్లపై స్పందిస్తూ.. ‘ప్రజలకు కావాల్సింది కేవలం హెడ్‌లైన్స్, క్లిక్ బైట్స్. అందుకే నాపై ఎన్నో గాసిప్స్ వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు, ఇవ్వను కూడా. నా జీవితంపై ఇతరుల అభిప్రాయాల కంటే నా సంతోషమే నాకు ముఖ్యం. పరస్పర అంగీకారంతోనే మేము విడిపోయాము. పెళ్లి అనేది ఎదుగుదలను సూచించాలి, కానీ నా విషయంలో అన్నీ తలకిందులయ్యాయి’ అని హన్సిక స్పష్టం చేశారు.
ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదని హన్సిక కరాకండిగా పేర్కొన్నారు. ఒంటరిగా గడపడం, ఆధ్యాత్మిక యాత్రలు చేయడం తనకు ప్రశాంతతను ఇస్తున్నాయని, ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబం తనకు అండగా నిలిచిందని తెలిపారు. మొత్తనికి ఎటువంటి భరణం కోరకుండానే హన్సిక తన వివాహ బంధానికి స్వస్తి పలకడం విశేషం.
తాజావార్తలు
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!