NTV Telugu Site icon

Ravi Venkateswara Rao: ఈసారి నేనే గెలుస్తా… నీ ఏడుపేదో నువ్వు ఏడువు నాని

Ravi nani gdv

Collage Maker 26 Dec 2022 02.03 Pm

వంగవీటి రంగా కుటుంబంపై కొడాలికి ప్రేమ లేదన్నారు టీడీపీ సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు. గుడివాడలో గొడవలపై ఆయన మాట్లాడారు. స్వార్థం కోసం శవ రాజకీయాలు చేస్తోంది కొడాలినే. వంగవీటి రత్నకుమారి టీడీపీలో పోటీ చేయలేదా..? ఎన్నికలెప్పుడు వస్తాయా..? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొడాలి దుర్మార్గుడు. గెడ్డం గ్యాంగ్ సభ్యులెవరు..? కొడాలి నానివి పకోడి మాటలు.. సొల్లు మాటలు. కొడాలి ఏదో జాతీయ నాయకుడిలా మాట్లాడుతున్నాడు.. బోషడికే అని మండిపడ్డారు.

Read Also: BIG Breaking: నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక!

ఇసుక మీద డబ్బులు దోచుకునేది గడ్డం గ్యాంగ్.గడ్డం గ్యాంగ్ వెనుకుంది కొడాలి నాని కాదా..?కత్తితో పోడుస్తాడంట.. మా దగ్గర కత్తి లేదా..?కొడాలిని కత్తితో పొడిస్తే దిగదా..?మమ్మల్ని చంపడానికి నువ్వొస్తే.. మేమూ చంపడానికి సిద్దమే.నువ్వు పొడిస్తే.. మేం పొడవలేమా..? వెధవ నాయాలా..?నాలుగేళ్ల నుంచి గుడివాడలో భయ భ్రాంతులు సృష్టిస్తున్నారు.కొడాలి నానిది పకోడి భాష.కొడాలివి పిచ్చ కబుర్లు.. సోల్లు కబుర్లు.గుడివాడలో మేం కట్టిన ఇళ్లను కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు.ఎందుకివ్వలేదురా బోషడికే.ఈ నెల 21వ తేదీలోగా ఇళ్లను ఇస్తామన్నాడు.. లేకుంటే ఓట్లు అడగనన్నాడు.. ఏమైందిరా..?

గుడివాడలో పెట్రోల్ బాంబులు ఎవరేశారో పోలీసులకు తెలుసు.నిన్నటి గొడవ పార్టీకి సంబంధం లేదంటాడా..?బీహార్ కల్చరును గుడివాడకు తెచ్చారు.కొత్త అభ్యర్థి వస్తాడని కొడాలి నాని ఏదో అనుకుంటున్నాడు.ఈసారి అలాంటిదేదీ ఉండదు.. నేనే పోటీ చేస్తా.. నేనే గెలుస్తా.నా గెలుపు కోసం పని చేస్తానని కొంతమంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు.మా పార్టీలో సంగతి నీకెందుకురా..? నీ ఏడుపేదో నువ్వు ఏడు..?రంగా హత్య తర్వాత ఆవేశంతో దాడులు జరిగాయి.. నా ఒక్కరి మీదే కాదు.. రాష్ట్రంలో చాలా మంది మీద జరిగాయి.రంగా హత్య తర్వాత ఓడిపోయాం..మళ్లీ గెలిచాం.నిన్నటి గొడవలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు.

Read Also:Chhattisgarh: అంత్యక్రియల్లో మిగిలిన ఆహారం తిన్న 40 మందికి అస్వస్థత

Show comments