BIG Breaking: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి నిర్మలా సీతారామన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
finance minister sitharaman to aiims: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమెను ఆసుపత్రికి వెళ్లారు. నిర్మలా సీతారామన్ ఆదివారం మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత వాజ్‍పేయీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఇవాళ ఆమె ఆరోగ్య పరీక్షల కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లడంతో ప్రముఖులు ఫోన్ చేసి ఆమె ఆరోగ్యంపై క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే ఆమె పరిస్థితి బాగాలేదని, అస్వస్థతకు గురయ్యారని వస్తున్న వార్తలపై నిర్మలా సీతారామన్ స్పందించలేదు. ఆరోగ్య పరీక్షలకు ఆమె ఎయిమ్స్ కు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి పై పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read also: Cock Fights: కోడిపందాలపై ఆంక్షలు…పశ్చిమ గోదావరి ఎస్పీ వార్నింగ్
Also Read
నిర్మలా సీతారామన్ 2008 లో బీజేపీలో చేరారు. 2014 లో నరేంద్ర మోడీ కేబినెట్‌లో చేరక ముందు ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా సేవలందించారు. ఆమె 2014 లో ఒకసారి, 2016 లో మరోసారి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. నిర్మలా ప్రస్తుతం ఇందిరాగాంధీ అనంతరం దేశానికి రెండో మహిళా రక్షణ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె కేంద్ర ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.
Adivi Sesh: ఆమెతో అడివి శేష్ ఎఫైర్.. మరోసారి బట్టబయలు..?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!