GT vs SRH: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ రేసులో ఎస్ఆర్‌హెచ్ నిలుస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న జీటి
- అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్.
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్‌హెచ్,
- మొదట బ్యాటింగ్ చేయనున్న జీటి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GT vs SRH: నేడు (శుక్రవారం) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎంచుకుంది. ప్రస్తుత సీజన్ లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన వచిన తీరులో లేకపోయింది. కాగితంపై బలంగా కనిపించిన జట్టు మైదానంలో మాత్రం రాణించలేకపోయింది. ఎస్ఆర్‌హెచ్ జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడింటిలో మాత్రమే గెలిచింది. దీనితో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ నేపధ్యంలో నేడు జరిగే మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓటమిపాలైతే టోర్నమెంట్ నుండి ఎలిమినేట్ అవ్వడం దాదాపుగా ఖాయం అని చెప్పవచ్చు. ఇక మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో అదరగొడుతుంది. ప్లేఆఫ్ రేసులో తమను తాము నిలుపుకుంటోంది. ఆ జట్టు 9 మ్యాచ్‌ల్లో 6 గెలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడానికి దగ్గరగా ఉంది. హైదరాబాద్‌తో ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో గుజరాత్ పై చేయి సాధించింది. ఇక నేడు ఆడబోయే ఇరు జట్ల ప్లేయింగ్ XI జట్టు ఇలా ఉంది.
Read Also: Pahalgam Terror Attack: లష్కరే, జైషే మహ్మద్, పాకిస్తాన్ సంబంధాలు.. నిఘా పత్రాల్లో సంచలన విషయాలు..
Also Read
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI:
శుభమన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తేవటియా, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, జెరాల్డ్ కోట్జీ, ఆర్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ క్రిష్ణ.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
ఇషాంత్ శర్మ, మహిపాల్ లొమ్రోర్, అనుజ్ రావత్, అర్షద్ ఖాన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హైన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు میںడిస్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, జీషాన్ అన్సారీ, మహ్మద్ షమీ
ఇంపాక్ట్ ప్లేయర్స్:
అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, ట్రావిస్ హెడ్స్, రాహుల్ చహర్, వియన్ ముల్డర్.
తాజావార్తలు
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?