పెళ్లింట విషాదం..రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన 24 గంటలకే రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారుడు మృతి చెందాడు. పెళ్లి కుమారుడు శ్రీనివాస్ కారు నడుపుతుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో పెళ్లి కూతురు కోమాలోకి వెళ్లాడు.
చెన్నై లో ఉన్న అత్తగారి ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం బెంగళూరు సమీపంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వధువు… ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా… వరుడు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. ఇక ఈ రోడ్డు ప్రమాదంతో ఇరు కుటుంబ సభ్యులు విషాదంలోకి వెళ్లారు.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!