Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Great India Place Mall Noida Decline From Ncrs Shopping Hub To Silent Corridors

Noida: అప్పుడేమో హార్ట్ అఫ్ ది సిటీ.. ఇప్పుడేమో మనుషులే కరువాయే!

Published Date :February 11, 2026 , 4:49 pm
By Kothuru Ram Kumar
Noida: అప్పుడేమో హార్ట్ అఫ్ ది సిటీ.. ఇప్పుడేమో మనుషులే కరువాయే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Noida: ఒకప్పుడు వీకెండ్ అంటే నోయిడాలో అందరికీ గ్రేట్ ఇండియా ప్లేస్ మాల్ మాత్రమే గుర్తొచ్చేది. షాపింగ్ బ్యాగ్లు చేతిలో పట్టుకొని తిరిగే కుటుంబాలు సినిమా చూసేందుకు క్యూలు కనిపించేవి. ఫుడ్ కోర్ట్ లలో కూర్చోడానికి కూడా చోటు దొరకని జన సందోహం అక్కడ ఉండేది. అయితే అదే మాల్ ఇప్పుడు ఖాళీ కారిడార్లతో మూసివేసిన షట్టర్లతో దర్శనం ఇస్తోంది. 2000 కోట్ల విలువైన ఒక తరం జ్ఞాపకాలతో ముడిపడిన ఈ కమర్షియల్ హబ్ ఈ స్థితికి ఎలా చేరిందన్న ప్రశ్న వినిపిస్తుంది.

ఇంతకీ ఒకప్పుడు రోజుకు దాదాపు 30,000 మంది అడుగుల ధ్వనితో మారుమోగిన ఈ ప్రదేశం ఇప్పుడు ఎందుకు మౌనంగా మారింది? 2007లో యూనిటెక్ గ్రూప్ అప్పుగర్ గ్రూప్ భాగస్వామ్యంతో ఎంటర్టైన్మెంట్ సిటీ లిమిటెడ్ ఆధ్యర్యంలో గ్రేట్ ఇండియా ప్లేస్ ప్రారంభమైంది. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ జోన్ లో భాగంగా ఈ మాల్ ను నిర్మించారు. ఆరు అంతస్తుల్లో విస్తరించిన ఈ మాల్ లో 230కి పైగా స్టోర్లు, మల్టీప్లెక్స్, బౌలింగ్ అలీలు పెద్ద ఫుడ్ కోర్ట్లు ఉండేవి.

T20 World Cup: ‘‘మా క్రికెటర్ల నిర్ణయం ఇది’’.. టీ20 వరల్డ్ కప్‌పై బంగ్లాదేశ్ యూ-టర్న్..

పాంటలోన్స్, షాపర్ స్టాప్, బిగ్ బజర్, అడిదాస్, నైక్ రేమండ్రిలయన్స్ డిజిటల్ లాంటి బ్రాండ్లు యాంకర్ స్టోర్లుగా ఉండటంతో ఇది నోయిడా మాత్రమే కాదు.. మొత్తం NCCR ప్రాంతానికి షాపింగ్ డెస్టినేషన్ గా మారింది. పక్కనే “వరల్డ్స్ ఆఫ్ వండర్ కిడ్జనియా గార్డెన్స్ గల్లేరియా” ఉండటం కుటుంబాలకు డే మొత్తాన్ని గడపగలిగే సెంటర్ గా మారింది. అయితే 2017 లో సమీపంలో డిఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా ప్రారంభం అవ్వటం పెద్ద మలుపు తీసుకొచ్చింది.

అంతర్జాతీయ బ్రాండ్లు జోనింగ్ కాన్సెప్ట్ ఆధునిక డిజైన్ తో వచ్చిన కొత్త మాల్ యువతను ఆకర్షించింది. అదే సమయంలో జిఐపి నిర్మాణంలో ఉన్న ఒక ప్రధాన సమస్య బయటపడింది. అనేక రిటైల్ యూనిట్లు డెవలపర్ వద్ద కాకుండా వ్యక్తిగత ఇన్వెస్టర్ల చేతుల్లో ఉండటం వల్ల ఒకే విధమైన టెనెంట్ ప్లానింగ్ చేయడం కష్టమైంది. ఖాళీ అయిన షాప్లు నెలల తరబడి మూసివేసి ఉండిపోయాయి. బ్రాండ్ మిక్స్ క్రమంగా బలహీనపడింది.

Diabetes: షుగర్ వ్యాధి తగ్గాలా, HBA1C నార్మల్ కావాలా?.. ఈ లైఫ్‌స్టైల్ పాటించండి..

ఇక కరోనా సమయంలో అయితే నెలల తరబడి మాల్ మూసివేయాల్సి వచ్చింది. అనేక బ్రాండ్లు తిరిగి రాలేదు. 2022 తర్వాత మొత్తం ఫ్లోర్లు ఖాళీగా కనిపించడం మొదలైంది. ఇదే సమయంలో ఎంటర్టైన్మెంట్ సిటీ లిమిటెడ్ పై 1000 కోట్ల రూపాయలకు పైగా రుణభారం ఉందన్న సమాచారం బయటిక వచ్చింది. 2024 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుమారు 291 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయటం మాల్ ప్రతిష్టకు మరో దెబ్బగా మారింది. ఇది నేరుగా మాల్ మూసివేతకు కారణం కాకపోయినా పెట్టుబడిదారులు బ్రాండ్లలో అనిశ్చితిని పెంచింది. అయితే జిఐపి పూర్తిగా మూతపడిపోయిందనే భావన పూర్తిగా నిజం కాదు.

ఇంకా అక్కడ 200కు పైగా బ్రాండ్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. జూడియో రిలయన్స్ ట్రెండ్స్ అడిస్మక్డోనాల్డ్స్ మిరాజ్ సినిమాస్ వంటి స్టోర్లు వీకెండ్లలో కొంత రద్దీని చూస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఉన్న ఆ ఉత్సాహం ఆ కుటుంబ సంస్కృతి ఇప్పుడు కనిపించడం లేదు. అందుకే గ్రేట్ ఇండియా ప్లేస్ కదా ఒక మాల్ పతనం మాత్రమే కాదు రిటైల్ రంగం ఎలా మారిపోయిందో చెప్పే ఉదాహరణ. కొత్త మాల్స్ అనుభవాలను అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటే ఇది మాత్రం పాత మోడల్ లోనే నిలిచిపోయింది. ఇక రీబ్రాండింగ్ జరిగితే మళ్ళీ పుంచుకునే అవకాశం ఉంది. సో ఒకవేళ రీబ్రాండింగ్ లేకపోతే ఒకప్పుడు నగరానికి గుండెగా ఉన్న ఈ ప్రదేశం క్రమంగా జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DLF Mall of India impact
  • Entertainment City Noida
  • GIP Mall decline
  • Great India Place Mall
  • mall business decline India

తాజావార్తలు

  • CM Revanth Reddy : తెలంగాణలో జంతు సంరక్షణకు పెద్దపీట

  • Iran: 168 మంది పిల్లల ప్రాణాలు తీసిన ‘మృగాలు’ వీరే.. అమెరికా అధికారుల పేర్లు బయటపెట్టిన ఇరాన్!

  • CM Revanth Reddy : తల్లిదండ్రులను పట్టించుకోని ప్రతి కుమారుడికి బుద్ధి చెప్పాలనే ఈ చట్టం

  • Crime: చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బావమరిది దారుణహత్య..

  • Fake Gold: మెరిసేదంతా బంగారం కాదు.. ‘గోల్డ్ మ్యాన్’ కాస్త రోల్డ్ గోల్డ్ అయ్యాడుగా..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions