Pharma Companies: ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసిన ప్రభుత్వం.. 105 ఫార్మా కంపెనీలపై కొరడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pharma Companies: నాణ్యమైన మందుల కోసం ప్రభుత్వం మందుల తయారీ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవ్యతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఫార్మా కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తూ తీసుకున్న చర్యలను తెలియజేశారు. ఫార్మా ఉత్పత్తుల నాణ్యతను కొనసాగించేందుకు రెగ్యులేటరీ అథారిటీ ప్లాంట్ల తనిఖీ, ఆడిట్‌ను ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. అలాగే 137 ఫార్మా కంపెనీలను తనిఖీ చేసి 105 కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో 31 కంపెనీలు మూతపడగా, 50 కంపెనీల లైసెన్సుల రద్దు ప్రక్రియ ప్రారంభమైంది.
Read Also:Rashi Khanna Saree Pics: పట్టు చీరలో రాశి ఖన్నా.. అందానికే అసూయ కలిగేలా మెరిసిపోతుంది!
Also Read
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ఓ నివేదిక ప్రకారం ప్రభుత్వం 73 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 21 సంస్థలపై హెచ్చరిక లేఖలు కూడా విడుదల చేసింది. నకిలీ మందులను తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)ని ఆరోగ్య మంత్రి ఆదేశించారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలను తనిఖీ చేయడానికి ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామని, వారు మందుల నాణ్యతను తనిఖీ చేస్తారని ఆరోగ్య మంత్రి తెలిపారు.
Read Also:World Record: గిన్నిస్ రికార్డు పుట్టిన రోజు.. ఒకే రోజున 9 మంది పుట్టిన రోజు
తాజావార్తలు
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?