NTV Telugu Site icon

Gouri G. Kishan : బికినీ అందాలతో రెచ్చగొడుతున్న జాను బ్యూటీ..

Whatsapp Image 2023 07 27 At 12.53.54 Pm

Whatsapp Image 2023 07 27 At 12.53.54 Pm

గౌరీ జీ కిషన్‌ ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. గౌరీ జి కిషన్‌..చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. తమిళంలో సూపర్‌ హిట్ ఫిల్మ్ `96` చిత్రం లో ఆమె టీనేజ్‌ అమ్మాయిలా కనిపించి ఎంతగానో మెప్పించింది.. ఈ ఈ సినిమాలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన సంగతి తెలిసిందే. తమిళ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది.ఈ సినిమాని తెలుగులో సమంత, శర్వానంద్‌ కాంబినేషన్‌ లో జానూ పేరు తో రీమేక్‌ కూడా చేశారు. 96 మూవీ దర్శకుడే ఈ సినిమాను రూపొందించారు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. జానూ సినిమా లో నూ టీనేజ్‌ అమ్మాయి గా గౌరీ నే నటించింది.

ఆ తరువాత గౌరీ జి కిషన్‌ తమిళ స్టార్ హీరో విజయ్‌ దళపతి నటించిన `మాస్టర్‌` మూవీ లో నటించింది. అలాగే మరో స్టార్ హీరో ధనుష్‌తో `కర్ణన్‌`సినిమాలో కూడా నటించింది. తెలుగు లో ‘శ్రీదేవి శోభన్‌ బాబు` చిత్రం లో హీరోయిన్‌ గా నటించింది. ఈసినిమా యావరేజ్‌గా నిలిచింది.. ప్రస్తుతం ఈ భామకి తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదు దీనితో మలయాళం, తమిళ్ సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.సోషల్‌ మీడియాలో కూడా ఈ భామకి మిలియన్‌కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు…ప్రస్తుతం మాల్డీవుల్లో బాగా ఎంజాయ్‌ చేస్తుంది గౌరీ కిషన్‌. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎంతగానో రిలాక్స్ అవుతుంది.దీనికి తోడు ఈ భామ బికినీలో అందాల విందు చేసి అందరికి షాక్ ఇచ్చింది .గౌరీ జి కిషన్ ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా తన హాట్ ఫోటోలను అభిమానులకు షేర్‌ చేసింది.. ఇందులో ఆమె బికినీలో కనిపించి రెచ్చగొట్టింది.వెకేషన్‌ లో భాగం గా గౌరి ఇలా హాట్‌ ట్రీట్ ఇచ్చింది.అయితే ఈ భామ బికినీ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Show comments