Viswam Twitter Review: గోపీచంద్ ‘విశ్వం’ ట్విటర్ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?
- నేడే గోపీచంద్ విశ్వం రిలీజ్
- తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్
- ప్రేక్షకులు ఏమంటున్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viswam Movie Twitter Review: మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా.. ఫామిలీ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. కావ్య థాపర్ కథానాయిక. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. 2024 దసరా కానుకగా నేడు (అక్టోబర్ 11) విశ్వం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
Also Read: IPL 2025-Rohit Sharma: రోహిత్ వేలంలోకి వస్తే.. ఆక్షన్ ఆసక్తికరమే!
Also Read
విశ్వం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఎంటర్టైనర్ స్టోరీ అయినా.. సినిమా బాగుందని అంటున్నారు. గోపీచంద్ నటన, కామెడీ సీన్స్ బాగున్నాయట. కామెడీ పరంగా సినిమా బాగానే ఉందంటున్నారు. గోపీచంద్ మార్క్ యాక్షన్, శ్రీనువైట్ల స్టైల్ కామెడీ సినిమాలో ఉందట. ఇటీవలి కాలంలో కామెడీ సినిమాలు పెద్దగా రాలేదు కాబట్టి విశ్వం ఆడుతుందని చాలా మంది అంటున్నారు. ఓవరాల్‌గా అబోవ్ యావరేజ్ ఫిల్మ్ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#Viswam Review : “Outdated & Tests Your Patience”
👉Rating : 2/5 ⭐️ ⭐️
Positives:
👉#Gopichand
👉Couple of Comedy ScenesNegatives:
👉Outdated Story
👉Boring Narration
👉Predictability
👉Weak Climax pic.twitter.com/NCC8NdkOd9— PaniPuri (@THEPANIPURI) October 11, 2024
#ViswamReview #Gopichand #Viswam #SreenuVaitla#KavyaThapar #Prabhas
Viswam Review=
-Decent 🍿😎Overall=2.9/5
Story=2.8/5
Direction=3/5
Comedy=3.15/5❣️
Emotion=3/5
🎶=2.75/5
Bgm=2.85/5
Action=2.85/5
Interval=3/5❤️
Actings=4/5👌
-Pritviraj2nHalf=2.65/5
Climax=2.8/5 pic.twitter.com/8fDN1baUyz
— Reviewer_Boss💔 (@ReviewerBossu) October 11, 2024
#Viswam First Half : Good 👍👍
The first half of #Viswam is a fun ride, with #Prudvi’s comic timing stealing the show!
The light-hearted moments keep the pace going, and the interval fight sets up an exciting second half.#Gopichand did well with outstanding performance 👌👌… pic.twitter.com/IAIKAYKbOm
— CHITRAMBHALARE (@chitrambhalareI) October 10, 2024
తాజావార్తలు
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!