Google Layoffs: టెక్కీలకు గూగుల్ షాక్.. మరో వెయ్యి మంది తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google: టెక్ దిగ్గజం గూగుల్ మరో దశ లేఆఫ్స్ కు పూనుకుంది. తాజా లేఆఫ్స్‌లో భాగంగా ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొలగించినట్లు ఈ సెర్చింజన్ దిగ్గజం పేర్కొనింది. కాగా, గూగుల్ హార్డ్‌వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్స్, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లో కొలువులకు కంపెనీ కోత పెట్టింది. లేఆఫ్స్ గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోయింనందుకు బాధపడుతున్నాం.. ఈ కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని బాధిత ఉద్యోగులకు గూగుల్ కంపెనీ ఈమెయిల్‌లో తెలిపింది.
Read Also: Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఇక, అర్హులైన ఎంప్లయ్స్ కు పరిహార ప్యాకేజ్ వర్తింపచేస్తామని గూగుల్ తెలియజేసింది. ఇతర విభాగాల్లో ఎంపిక చేసిన అవకాశాలకు వేటుకు గురైన ఉద్యోగులు తిరిగి దరఖాస్తు చేసుకోచ్చని తెలిపింది. కంపెనీలో తిరిగి ఛాన్స్ దక్కని ఉద్యోగులు ఏప్రిల్‌లో కంపెనీని వదిలి పెట్టాలని చెప్పింది. ఇక, 2023లోనే పలు టెక్ సంస్థలు భారీగా ఉద్వాసనలు పలికాయి.. తాజాగా ఈ సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి.
Read Also: TS Government: పశుసంవర్దక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై కేసు.. ఏసీబీకి బదిలీ
అయితే, ఈ నెల 15 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 48 టెక్ కంపెనీలు 7 వేల 528 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయని లే-ఆఫ్ ట్రాకింగ్ వెబ్ సైట్ లే-ఆప్స్.ఎఫ్‌వైఐ వెల్లడించింది. ఈ ఉద్వాసనలు 2024లోనూ కఠిన నిర్ణయాలకు దారి తీస్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2023లో 1150కి పైగా టెక్ కంపెనీలు 2.60 లక్షల మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చేశాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!