పబ్జీ ప్లేయర్లకు గుడ్‌న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పబ్జీ ప్లేయర్లకు గుడ్‌న్యూస్. పబ్జీ కూడా పేరు మార్చుకొని పబ్జీ బ్యాటిల్‌గ్రౌండ్స్ పేరుతో మళ్లీ మార్కెట్లోకి వచ్చేసింది. అంతే కాదు.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్‌తో వచ్చేసింది. ఆగస్టు 16 వరకు ఒక వారం పాటు ఉచితంగా పబ్జీ గేమ్‌ను కంప్యూటర్లలో ఆడుకోవచ్చు. ఐతే.. ఈ వారం రోజుల వరకు ఫుల్ వర్షన్‌ను ఇవ్వరు. కేవలం స్టీమ్ వర్షన్‌ను మాత్రమే ఇస్తారు. ప్లే ఫర్ ఫ్రీ.. ఫ్రీ ప్లే వీక్ పేరుతో ఈ ఆఫర్‌ను పబ్జీ తీసుకొచ్చింది. స్టీమ్ వర్షన్‌ను ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని.. పీసీలలో ఆడుకోవచ్చు. వారం తర్వాత.. గేమ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
Also Read
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tags
- india
- pubji players
- pugy
తాజావార్తలు
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!