Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..’ వీరమల్లు ‘ రిలీజ్ అప్పుడే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటివరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. దీంతో క్షణం కూడా తీరిక లేకుండా ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.. సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..
నిన్న రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పడేలా చేసింది.. టీజర్ ను చూసిన ఫ్యాన్స్ లో మళ్లీ జోష్ మొదలైంది.. అంతేకాదు సినిమా పై మరో క్లారిటీ వచ్చేసింది.. టీజర్ లోనే సినిమా విడుదల తేదీ పై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.. సోషల్ మీడియాలో వీరమల్లు వచ్చేది ఈ డేట్‌కే అంటూ కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 20 న విడుదల కాబోతుందని ఊ వార్త షికారు చేస్తుంది.
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ కూడా వచ్చేశాడు.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. మొత్తానికి టీమ్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ శాంతించారు.. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. త్వరలోనే సాంగ్ రిలీజ్ అవ్వబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!