Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు! నేడు తులం ఎంతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Today Rates in Hyderabad on 27th September 2023: బంగారం ప్రియులకు శుభవార్త. ఇటీవల వరుసగా పెరిగిన పసిడి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (సెప్టెంబర్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,750గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,730గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం… దేశంలోని పలు నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,900లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,880గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా ఉంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,730గా కొనసాగుతోంది.
Also Read
Also Read: Iraq Fire Accident: వివాహ వేడుకలో భారీ అగ్ని ప్రమాదం.. 100 మందికి పైగా మృతి! 150 మందికి పైగా గాయాలు
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర ఈరోజు రూ. 74,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1,000 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,800లు ఉండగా.. చెన్నైలో రూ. 77,600గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,500గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 77,600లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,600గా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు