Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gold Rate Today Gold And Silver Prices Increased In Hyderabad On 8th November 2024

Today Gold Rate: ‘బంగారం’ సంతోషం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్!

Published Date :November 8, 2024 , 11:02 am
By Sampath Kumar
  • తగ్గాయన్న సంతోషం ఒక్కరోజే
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు
  • బంగారం బాటలోనే వెండి
Today Gold Rate: ‘బంగారం’ సంతోషం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బంగారం ధరలు గత కొన్ని నెలలుగా రికార్డులతో హోరెత్తిస్తూ.. వేగంగా పెరుగుతూపోయాయి. ఈ క్రమంలో తులం పసిడి 80 వేల మార్కును దాటేసింది. అయితే గురువారం ఒక్కరోజే తులం బంగారంపై రూ.1,790 పడిపోయి.. 80 వేల దిగువకు వచ్చింది. హమ్మయ్య గోల్డ్ రేట్స్ తగ్గాయని సంతోషించే లోపే.. మళ్లీ షాక్ ఇచ్చాయి. నేడు పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.850 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.910 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 8) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,850గా.. 24 క్యారెట్ల ధర రూ.79,470గా నమోదైంది.

మరోవైపు వెండి ధరలు కూడా షాక్ ఇచ్చాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా లేదా తగ్గుతూ వచ్చిన వెండి.. నేడు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.94,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష మూడు వేలుగా నమోదైంది. అత్యల్పంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో 94 వేలుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,850
విజయవాడ – రూ.72,850
ఢిల్లీ – రూ.73,000
చెన్నై – రూ.72,850
బెంగళూరు – రూ.72,850
ముంబై – రూ.72,850
కోల్‌కతా – రూ.72,850
కేరళ – రూ.72,850

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.79,470
విజయవాడ – రూ.79,470
ఢిల్లీ – రూ.79,620
చెన్నై – రూ.79,470
బెంగళూరు – రూ.79,470
ముంబై – రూ.79,470
కోల్‌కతా – రూ.79,470
కేరళ – రూ.79,470

Also Read: Mohammad Nabi Retirement: రిటైర్మెంట్‌పై మహ్మద్ నబీ కీలక నిర్ణయం!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,03,000
విజయవాడ – రూ.1,03,000
ఢిల్లీ – రూ.94,000
ముంబై – రూ.94,000
చెన్నై – రూ.1,03,000
కోల్‎కతా – రూ.94,000
బెంగళూరు – రూ.94,000
కేరళ – రూ.1,03,000

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gold Price Hyderabad
  • gold price today
  • Silver Price Hyderabad
  • silver price today
  • Silver Rate Today

తాజావార్తలు

  • Fauzi Movie Leaks: లీకు వీరులకు ‘ఫౌజీ’ టీమ్ సీరియస్ వార్నింగ్.. సైబర్ చర్యలు షురూ!

  • Babu Jagjivan Ram Birth Anniversary: ప్రధాని కావాల్సిన దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబుజీ.. కానీ అడ్డుకున్నది ఎవరు?

  • SRH History: ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. 22 పరుగుల తేడాతో విజయం!

  • Khanapur Municipality: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం..

  • ZaynMarieKhan : డెకాయిట్ ట్రైలర్ లాంఛ్ లో పరువాల ప్రదర్శనతో అదరగొట్టిన ‘జైన్ మారియా ఖాన్’

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions