Gold Price Today : స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. షాక్ ఇస్తున్న వెండి ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ కూడా స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది.. శనివారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,890కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 63,150కి చేరింది. ఇక వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 75,100కి చేరింది.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,380గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,700గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,890గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,150గాను ఉంది.. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,040గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,300గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,890 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,150గా ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,890గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,150గా నమోదైంది.ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లో ధరలు ఇలానే ఉన్నాయి..
Also Read
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
వెండి ధర విషయానికొస్తే.. నిన్న కాస్త తగ్గిన ధరలు ఈరోజు కాస్త పెరిగినట్లు తెలుస్తుంది.. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 75,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 75,000గా ఉండేది.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 76,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 74,400.. బెంగళూరులో రూ. 72,600గా ఉంది.. ఇక రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..
తాజావార్తలు
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
-
HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
-
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!