Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్.. నేడు తులంపై వెయ్యి తగ్గింది! 8 రోజుల్లో 5 వేలు
- భారీగా తగ్గిన బంగారం ధరలు
- తులంపై వెయ్యి తగ్గింది
- నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Todays Gold Rate in Hyderabad on 25 July 2024: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో గురువారం (జూన్ 25) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.950 తగ్గి రూ.64,000గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1040 పతనమై.. రూ.69,820కి దిగొచ్చింది. ఈ 8 రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై దాదాపుగా 5 వేలు తగ్గడం విశేషం. బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం అని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,950గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.64,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.69,820గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.64,300గా.. 24 క్యారెట్ల ధర రూ.70,150గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.64,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,820గా నమోదైంది.
Also Read
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్‌పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
- PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
Also Read: Janhvi Kapoor: పక్షవాతానికి గురయ్యానా అనిపించింది.. ఆ మూడు రోజులు చాలా భయంగా గడిచాయి: జాన్వీ
ఈరోజు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై ఏకంగా రూ.3000 తగ్గింది. నేడు కిలో వెండి రూ.84,500గా ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.84,500 కాగా.. ముంబైలో రూ.84,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.89,000లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.84,500గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.89,000లుగా నమోదైంది. కిలో వెండి ధర ఇటీవలి రోజుల్లో లక్ష దాటిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్‌పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!