Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!
- మగువలకు శుభవార్త
- రెండోరోజు తగ్గిన బంగారం ధరలు
- స్థిరంగా వెండి ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా రెండోరోజు పసిడి రేట్స్ తగ్గాయి. మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.300 తగ్గగా.. 24 క్యారెట్లపై 330 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో నేడు (అక్టోబర్ 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.76,910గా నమోదైంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.95,000గా కొనసాగుతోంది. దేశంలో నేటి బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,500
విజయవాడ – రూ.70,500
ఢిల్లీ – రూ.70,650
చెన్నై – రూ.70,500
బెంగళూరు – రూ.70,500
ముంబై – రూ.70,500
కోల్‌కతా – రూ.70,500
కేరళ – రూ.70,500
Also Read
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.76,910
విజయవాడ – రూ.76,910
ఢిల్లీ – రూ.77,060
చెన్నై – రూ.76,910
బెంగళూరు – రూ.76,910
ముంబై – రూ.76,910
కోల్‌కతా – రూ.76,910
కేరళ – రూ.76,910
Also Read: Screen Time Tips: మొబైల్ స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలా?.. ఈ టెక్ టిప్ మీకోసమే!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
ఢిల్లీ – రూ.95,000
ముంబై – రూ.95,000
చెన్నై – రూ.1,01,000
కోల్‌కతా – రూ.95,000
బెంగళూరు – రూ.90,000
కేరళ – రూ.1,01,000
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?