NTV Telugu Site icon

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price

Gold Price

Today Gold and Silver Rates in Hyderabad: బంగారం ప్రియులకు ఊరట. నేడు పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జులై 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,070లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై, 24 క్యారెట్ల బంగారం (999 Gold) ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి.

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,220గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,440లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,350 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 71,900లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ.71,900లుగా ఉండగా.. చెన్నైలో రూ. 75,700లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,500గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 75,700లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 75,700ల వద్ద కొనసాగుతోంది.

Also Read: Vijay Devarakonda: ‘డియర్ కామ్రేడ్’ లుక్ లో విజయ్.. ఇంకో ట్విస్ట్ ఏం ఇవ్వడం లేదు కదా

Also Read: MLA Vinay Bhaskar : ఇది కాంగ్రెస్ పార్టీ వరంగల్‌కు చేసిన ద్రోహం

 

Show comments