NTV Telugu Site icon

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్ల వివరాలు ఇవే!

Gold Price Latest

Gold Price Latest

Gold Price in Hyderabad on 2024 February 12: బంగారం ప్రియులకు శుభవార్త. పెళ్లిళ్ల సీజన్‌ ముందు పసిడి ధరలు దిగొస్తున్నాయి. గత 10 రోజులుగా బంగారం ధరలు (ఒక్క రోజు తప్పితే) తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం ధరలు అత్యంత స్వల్పంగా రూ.10 తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఫిబ్రవరి 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690గా ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల ధర రూ.62,940 గా ఉంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,840
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,090

ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,690
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,940

చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,290
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,590

బెంగళూరు, కోల్‌కతా, కేరళ:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,690
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,940

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940

మరోవైపు ఈరోజు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఫిబ్రవరి 12) కిలో వెండి ధర రూ.74,900లుగా ఉంది. నేడు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,900గా ఉంది. ముంబైలో రూ.74,900 ఉండగా.. చెన్నైలో రూ.76,400గా కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,400లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,150 ఉంది.

Show comments