Viral Video : స్వచ్ఛమైన బంగారంతో పప్పు.. షాక్ అవుతున్న నెటిజన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారంతో తయారు చేసిన వంటలను ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. రుచితో పాటుగా చాలా ఖరీదైనవి కూడా.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు మరో రెసిపి నెట్టింట వైరల్ అవుతుంది… అదే స్వచ్ఛమైన గోల్డ్ తో తయారు చేసిన దాల్ రెసీపీ..ఈ కర్రీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
దుబాయ్‌లోని ఫెమస్ సెలెబ్రేటి చెఫ్ రణవీర్ బ్రార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. అతనికి చాలా డిమాండ్ ఉంది.. అతని రెస్టారెంట్లోనే ఈ బంగారంతో తయారు చేసిన దాల్ కర్రీని తయారు చేస్తున్నారు.. ప్రజల నుంచి మంచి ఆధరణను అందుకున్న ప్రత్యేకమైన వంట.. ఈ రెసెపిని ‘దాల్ కష్కన్’ అనిపిలుస్తారు. పప్పుని 24 క్యారెట్ల బంగారపు రజనుతో తయారు చేస్తారు.. దీని తయారీ విధానంకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
ఆ వీడియోలో ఒక చెక్కపెట్టేలో ప్రీమియం మసాలాలు, నెయ్యితో తయారు చేసిన పప్పును తీసుకు వస్తారు. ఆ తర్వాత దానికి గోల్డ్ తో తయారీ చేసిన దాన్ని ఆ పప్పు పై వేస్తారు.. అయితే గోల్డ్ తో నిండిన ఈ పప్పు ధర మన కరెన్సీ లో దాదాపుగా 1300 రూపాయల వరకు ఉంటుందని తెలుస్తుంది..ఇది నెట్టింట వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ ను అందుకుంటుంది.. మీరు ఒక్కసారి చూసేయ్యండి..
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!