Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gold And Silver Prices Fall Sharply In India Latest Rates And Market Update

Gold and Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. వెండిది అదే దారి..

Published Date :March 14, 2026 , 11:10 am
By Sudhakar Ravula
Gold and Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. వెండిది అదే దారి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gold and Silver Price: బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూసేవారికి శుభవార్త.. మరోసారి తగ్గింది పసిడి ధర.. ఇక, వెండి కూడా బంగారం బాటే పట్టింది.. 10 గ్రాములపై రూ.1,030 తగ్గి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,660కి దిగిరాగా.. 10 గ్రాములపై రూ.950 తగ్గి 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,350కి పడిపోయింది.. ఇదే సమయంలో.. కిలో వెండిపై రూ.10 వేలు తగ్గి రూ.2,80,000కి చేరింది వెండి ధర.. ఇక, బలహీనమైన డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ దీనికి ప్రధాన కారణాలుగా మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.. ఈ వారంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా రెండు శాతం తగ్గింది.

Read Also: Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..

ఇక, ఎంసీఎక్స్ బంగారం ధర రూ.1,60,000 కంటే దిగువకు చేరింది. బంగారం, వెండి ధరలు వరుసగా రెండో వారం కూడా తగ్గడం సుదీర్ఘ విరామం తర్వాత ఇదే తొలిసారి. స్పాట్ బంగారం ఒక శాతం తగ్గి ఔన్సుకు 5,050 డాలర్ల వద్ద నిలిచింది. ఎంసీఎక్స్ వెండి కూడా ఒక శాతం తగ్గగా, స్పాట్ వెండి ఏకంగా నాలుగు శాతం నష్టపోయి ఔన్సుకు 80.50 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలర్ బలపడటం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు మందగించడం బంగారం, వెండి ధరల పతనానికి ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు..

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు):
చెన్నై: 24 క్యారెట్లు – రూ.16,255, 22 క్యారెట్లు – రూ.14,899, 18 క్యారెట్లు – రూ.12,549
ముంబై: 24 క్యారెట్లు – రూ.15,966, 22 క్యారెట్లు – రూ.14,635, 18 క్యారెట్లు – రూ.11,974
బెంగళూరు: 24 క్యారెట్లు – రూ.15,966, 22 క్యారెట్లు – రూ.14,635, 18 క్యారెట్లు – రూ.11,974
హైదరాబాద్: 24 క్యారెట్లు – రూ.15,966, 22 క్యారెట్లు – రూ.14,635, 18 క్యారెట్లు – రూ.11,974గా ఉన్నాయి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 22K gold price
  • 24K gold price
  • Bengaluru Gold Price
  • Chennai Gold Price
  • gold price India

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions