Site icon NTV Telugu

“గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025” – మీ అంతర్జాతీయ విద్యా కలలకు వేదిక

Global

Global

ప్రముఖ విదేశీ విద్యా సంస్థ సౌర్య కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో “గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025” హైదరాబాద్‌లోని JNTU బ్రాంచ్, KPHB (పిల్లర్ నం: A-724) వద్ద ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించబడుతుంది.

ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో విద్యార్థులకు ప్రపంచంలో ప్రముఖ దేశాలు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ వంటి దేశాల్లో ఉన్నటువంటి ఉన్నత విద్యా అవకాశాల గురించి సమగ్ర సమాచారం అందించనున్నారు.

ఈవెంట్ హైలైట్స్:

తక్షణ అడ్మిషన్లు & అప్లికేషన్ ఫీజు మాఫీ

ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు

IELTS/GRE లేకుండా కొన్ని కోర్సులకు ప్రవేశ అవకాశం

టాప్ బ్యాంకర్లు రుణ మార్గదర్శనం & ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అందించనున్నారు

అకడమిక్ డాక్యుమెంట్స్ తీసుకువచ్చిన విద్యార్థులకు అదే రోజు నిర్ణయం

ఇటలీ & జర్మనీలో ఉచిత విద్యా అవకాశాలు!

ఈ ఫెయిర్‌లో విద్యార్థులకు ఇటలీ & జర్మనీలో ఉచిత విద్యావకాశాల గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. విదేశాల్లో నాణ్యమైన విద్య పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

రిజిస్ట్రేషన్ & సంప్రదింపు:

విద్యార్థులు QR కోడ్ స్కాన్ చేసి లేదా www.SOWRYA.com ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.

సంప్రదించండి: 99665-33336 | 90523-00800

సౌర్య కన్సల్టెన్సీ తన 19 ఏళ్ల విశ్వసనీయ సేవా ప్రస్థానంలో వేలాది మంది విద్యార్థులకు విదేశీ విద్యలో మార్గదర్శకత్వం అందించింది. సంస్థకు అమీర్‌పేట్, కుకట్పల్లి, దిల్‌సుఖ్‌నగర్, tarnaka, సుచిత్ర, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి.

మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ఈ అరుదైన అవకాశాన్ని కోల్పోకండి!

Exit mobile version