Eagle Movie OTT: ఒకరోజు ముందే OTTకి వచ్చేస్తున్న రవితేజ మూవీ ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సీనియర్ హీరో మాస్ మాహారాజ రవితేజ రీసెంట్ మూవీ ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.. రవితేజ ఎప్పటిలాగే రెచ్చిపోయి నటించాడు..
ఇక సినిమా కథ నచ్చడంతో సినిమా ఇప్పటివరకు బాగానే రన్ అవుతుంది.. ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ను ఫిక్స్ చేసింది. మొదట ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ ఈగల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి.. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ను దక్కించుకుందని తెలుస్తుంది.. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా సినిమా స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు..
Also Read
అయితే సినిమా ఓటీటీలోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి విడుదలైన తేదీ నుంచి కనీసం నాలుగైదు వారాల తర్వాత ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. సోషల్ మీడియాలో మార్చి 2 న స్ట్రీమింగ్ కాబోతుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే… తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఈరోజు రాత్రి 12 గంటల నుంచే స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ ను రిలీజ్ చేశారు..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..