జీహెచ్‌ఎంసీ ‘MyCURE’ యాప్ లాంఛ్.. ఫిర్యాదులపై రియల్‌టైమ్ ట్రాకింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MyCURE: జీహెచ్‌ఎంసీ ‘మైక్యూర్’ యాప్ ప్రారంభమైంది. పౌర సేవలు ఇక ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తెచ్చింది జీహెచ్ఎంసి.. పాత ‘MyGHMC’ యాప్‌కు బదులుగా నూతన ‘మైక్యూర్’ యాప్‌ను ప్రవేశ పెట్టింది. శానిటేషన్ నుంచి టౌన్‌ప్లానింగ్ వరకు అన్ని సేవలు ఒకే యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. వీధి దీపాలు, రహదారులు, కాల్వలు, చెత్త సమస్యలపై నేరుగా ఫిర్యాదు నమోదు సౌకర్యం కల్పించనుంది.. ఫిర్యాదులపై రియల్‌టైమ్ ట్రాకింగ్ సదుపాయం అందుబాటులో ఉంది.. పరిష్కార స్థితిగతులపై తక్షణ సమాచారం అందించనుంది.. ఫీల్డ్ సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు సమన్వయ వ్యవస్థకు అద్ధం పట్టనుంది.. కేంద్రీకృత డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షణ సులభతరం చేయనుంది.. పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనకు కొత్త అడుగుగా జీహెచ్‌ఎంసీ చెబుతోంది.. కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గించేలా ‘వన్ స్టాప్ సొల్యూషన్’ ప్రవేశపెట్టింది.. పౌర కేంద్రిత సేవలకు ప్రాధాన్యమిచ్చింది జీహెచ్‌ఎంసీ.. యాప్ ఆండ్రాయిడ్‌లో Google Play Store ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్ వినియోగదారులకు Apple App Storeలో లభ్యమవుతోంది.. నగర ప్రజలు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సమస్యలు నమోదు చేయాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది..
Also Read
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
తాజావార్తలు
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!