GHMC: వాహనదారులకు గుడ్ న్యూ్స్.. రసూల్ పురాలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ఫ్లైఓవర్
- రసూల్ పురాలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ఫ్లైఓవర్
- వై ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్న జీహెచ్ఎంసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో హెచ్ సిటీ క్రింద మరో ప్రాజెక్ట్ నిర్మాణం కాబోతోంది. రసూల్ పురాలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి జిహెచ్ఎంసి రెడీ అవుతోంది. వై ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. మెట్రో రైల్ కార్యాలయం వద్ద ప్రారంభమై ఒక రోడ్డు మినిస్టర్ రోడ్డు వైపు, మరొకటి పాటిగడ్డ వైపు వెళ్లే విధంగా నిర్మాణం చేయాలని భావిస్తోంది. 150 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లకు ఆహ్వానిస్తున్న జిహెచ్ఎంసి..
Also Read:Pakistan: లష్కరే తోయిబా హెడ్‌క్వార్టర్ పునర్నిర్మాణానికి పాకిస్తాన్ సాయం.. “సిందూర్”లో ధ్వంసం..
Also Read
అందులో దాదాపు 70 కోట్లు ఆస్తుల సేకరణకు అంచనా వేస్తున్న జీహెచ్ఎంసి.. ఈపీసీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని జిహెచ్ఎంసి భావిస్తోంది. కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణం కానుండడంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ ఎంసీ మరో కొత్త ఫ్లై ఓవర్ ను నిర్మించబోతుండడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!