GHMC : మేయర్ విజయలక్ష్మిపై బీజేపీ కార్పొరేటర్ల ఆగ్రహం.. ఆమె ప్రెస్ మీట్‌కే పరిమతమంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబర్ పేట కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్‌లు మేయర్ విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ప్రెస్ మీట్ కే పరిమితమని, కుక్కలకు సరిగ్గా ఫీడ్ చేయాలని ఉచిత సలహా ఇస్తారా? డాగ్ అడాప్షన్ చేసుకోవాలని సూచిస్తారా? అని బీజేపీ కార్పొరేటర్‌లు మండిపడ్డారు. అంతేకాకుండా.. ఆల్రెడీ కుక్కలు ప్రతి ఇంట్లో ఉన్నాయని, ఇంకెవరు అడాప్ట్ చేసుకుంటారు? కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అని వారు ప్రశ్నించారు. కుక్కలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఫోన్ వెళ్తే ఒక గల్లీ నుంచి మరో గల్లీలో కుక్కలను వదులుతున్నారన్నారు.
Also Read : Sajjala Ramakrishna Reddy: నిజమైన సంస్కరణలను తీసుకొచ్చింది సీఎం జగనే..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
కుక్క కాటు వేస్తే వైద్యం అందించే దిక్కు లేదని, జనాభాకు సరిపడా వైద్యులు లేరన్నారు. బాలుడి మృతి బాధాకరమని, ప్రభుత్వం ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏం జరుగుతోందని, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై రివ్యూ పెట్టాలని కోరామన్నారు. అయినా స్పందించడం లేదని వారు విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో అందరూ కమీషన్లకు అలవాటు పడిపోయారని, బినామీలు విధులు చేపడుతున్నారు(ఒకరికి బదులు మరొకరు) అని వారు ఆరోపించారు. రీ ప్రొడక్టివిటీకి వచ్చే డబ్బులు కూడా అధికారులు దోచుకున్నారని, జీహెచ్‌ఎంసీని కేటీఆర్, కవిత, సంతోష్ రావు చేతుల్లో పెట్టారని, ప్రగతి భవన్, లేదా దారుస్సలాం నుంచి ఆర్డర్ వస్తే కానీ ఏ పని జరగదని వారు వ్యాఖ్యానించారు.
Also Read : Mahesh Babu: దైవం మానుష రూపేణ…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!