Geetha MAdhuri : నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు.. కాపురాలు కూలిపోవడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ సింగర్ గీతా మాధురి మరోసారి తన బోల్డ్ స్టేట్మెంట్స్తో వార్తల్లో నిలిచారు. పాటలతోనే కాకుండా, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ప్రేక్షకులను అలరించే గీత, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గాయకుడు నోయెల్ (Noel) నిర్వహిస్తున్న యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న ఆమె, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గీతా మాధురి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడో ఒకసారి కాఫీ షాప్‌కు వెళ్తాను. కానీ నేను వెళ్లినప్పుడే ఎవరో ఒక ప్రేమ జంట అక్కడ దొరికిపోతారు. ఇలా చాలా మందిని నేను రెడ్ హ్యాండెడ్‌గా చూశాను’ అని నవ్వుతూనే బాంబ్ పేల్చారు. అంతటితో ఆగకుండా, ‘నేను చూసినవి బయటపెడితే చాలా మంది కాపురాలు కూలిపోతాయి’ అంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గీతా మాధురి మాటలను బట్టి చూస్తే, ఆమె చూసిన ఆ జంటల్లో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవ్వుతూనే గీత అంత పెద్ద మాట అనడంతో, ఆ సీక్రెట్ కపుల్స్ ఎవరు? అది అక్రమ సంబంధాలా లేక సీక్రెట్ అఫైర్లా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే పూర్తి ఎపిసోడ్ విడుదలయ్యే వరకు ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారో క్లారిటీ వచ్చేలా లేదు.
Also Read
- Explained: రెండూ మెసేజింగ్ యాప్‌లే కానీ.. వాట్సాప్‌ను వదిలేసి టెలిగ్రామ్‌నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
- Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
- Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
తాజావార్తలు
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధం ఉందా?
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్‌లే కానీ.. వాట్సాప్‌ను వదిలేసి టెలిగ్రామ్‌నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?