Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup Gautam Gambhir Creates History As India Coach After T20 World Cup 2026 Win

Gautam Gambhir: ఛీ అన్నారు.. దిగిపో అన్నారు.. కట్ చేస్తే! చరిత్ర సృష్టించిన టీమిండియా కోచ్..!

Published Date :March 9, 2026 , 8:23 am
By Kothuru Ram Kumar
Gautam Gambhir: ఛీ అన్నారు.. దిగిపో అన్నారు.. కట్ చేస్తే! చరిత్ర సృష్టించిన టీమిండియా కోచ్..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Gautam Gambhir: న్యూజిలాండ్ పై భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం జట్టుకు అంత సులువైన విషయం కాదు. టీ20 ప్రపంచ కప్ 2024 సాధించిన తర్వాత నుంచి కొత్తగా బాధ్యతలు చేపట్టిన సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా టీ20 ఫార్మేట్ లో వరుస విజయాలు అందుకుంటూ కాస్త బలంగానే సాగింది. ఈ విషయంలో జట్టు ఒక్కటే కాదు.. కోచ్ సహకారం కూడా ఎంతగానో పని చేసిందనడంలో సందేహం లేదు.

Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌ను ‘మిసెస్’గా పరిచయం చేసిన హార్దిక్.. గ్రౌండ్ లోనే ఇద్దరూ కలిసి?

Also Read

  • Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
  • Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్‌లో చీప్ లిక్కర్..
  • CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్‌ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
  • PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
Add as a preferred
source on google

జట్టు తాజా విజయంతో టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో కోచ్‌గా రెండు ఐసీసీ టైటిళ్లు గెలిపించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గంభీర్ జట్టును వరుస విజయాల దిశగా నడిపిస్తూ రెండు అంతర్జాతీయ ట్రోఫీలను సాధించాడు. గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రూపంలో మొదటి ఐసీసీ టైటిల్‌ ను అందించాడు. ఆ టోర్నమెంట్ ఫైనల్లో కూడా భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో కూడా న్యూజిలాండ్‌ను ఓడించడం ద్వారా గంభీర్ తన రెండో ఐసీసీ టైటిల్‌ ను కోచ్‌ గా సాధించడం విశేషం.

Suryakumar Yadav: ధోని సరసన సూర్య.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్..

ఇక మరొక ప్రత్యేకత ఏమిటంటే.. కోచ్ గా మాత్రమే కాకుండా, ఆటగాడిగా కూడా గంభీర్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచాడు. ఐసీసీ వరల్డ్ టీ20 వరల్డ్ కప్ 2007, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2011 విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆటగాడిగా రెండు ఐసీసీ ట్రోఫీలు, కోచ్‌గా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయ క్రికెటర్‌గా గంభీర్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నాడు.

Hear Gautam Gambhir's raw reactions after winning the ICC Men's #T20WorldCup 2026! 🎙️ pic.twitter.com/Cs1kokSSRT

— Star Sports (@StarSportsIndia) March 8, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gambhir cricket achievements
  • Gambhir ICC trophies
  • Gautam Gambhir
  • Gautam Gambhir as coach
  • Gautam Gambhir Coach

తాజావార్తలు

  • P. Bharat Bhushan: ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్..

  • Jananayagan : జననాయగన్ రిలీజ్ అయితే రూ.1000 కోట్లు పక్కా

  • Himanta Biswa Sarma: హిమంత ది అన్‌స్టాపబుల్.. శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక.. సీఎం ఓత్ ఫిక్స్ డేట్

  • Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?

  • Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్‌లో చీప్ లిక్కర్..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions