మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపు నిర్ణయం ఈ రోజు నుంచే అమలులోకి వస్తుందని కంపెనీలు తెలిపాయి. అయితే.. ఇక్కడ ఊర కలిగే అంశం ఒకటుంది.ఈ సారి 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే పెరిగింది. ఈ సిలిండర్ ధర రూ. 45 మేర పైకి కదిలింది. ఇక పోతే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. దీనిలో ఎలాంటి మార్పు లేదు. అయితే.. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడం మూలంగా ఈ సారి కూడా మాములు సిలిండర్ ధర పెరుగుతుందని.. చాలా మంది భావించారు. రూ. 1000 దాటేస్తుందని అంచనా వేశారు. కానీ బీజేపీ సర్కార్ మాత్ర సిలిండర్ ధరను స్థిరంగానే కొనసాగించింది.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- Tags
- Gas Cylinder
- hyderabad
- india
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!