Ganja: హాస్టల్‌లో గంజాయి డెన్.. నివ్వెరపోయిన పోలీసులు..!
- విశాఖపట్నంలోని గాజువాకలో హాస్టల్స్ మాటున గంజాయి డెన్..!
- ఏజెన్సీ నుండి బస్తాలతో కేజీల కొద్దీ గంజాయిని తీసుకొచ్చి.. హాస్టల్స్‌లో నిల్వ..
- రైడ్ చేసిన పోలీసులు.. 10 మూటలతో ఉన్న గంజాయి స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja: మత్తు యువతను చిత్తు చేస్తుంది.. గంజాయి యువతతో పాటు.. ఇతరు జీవితాలను కూడా శాసనం చేస్తోంది.. అయితే, హాస్టల్స్‌ను గంజాయి డెన్‌గా మార్చుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.. విశాఖపట్నంలోని గాజువాకలో హాస్టల్స్ మాటున గంజాయి డెన్ బయటపడింది.. గుట్టు చప్పుడు కాకుండా ఏజెన్సీ నుండి బస్తాలతో కేజీల కొద్దీ గంజాయిని తీసుకొచ్చి.. హాస్టల్స్‌లో నిల్వ చూస్తున్నారట.. ఇక, అక్కడ విద్యార్థులకు, యువతకు విచ్చాలవిడిగా విక్రయిస్తున్నారు గంజాయి ముఠా సభ్యులు.. చిన్న చిన్న పాకెట్స్ రూపంలో స్కూల్, కాలేజ్ విద్యార్థులకు గంజాయి సప్లై చేస్తూ.. వారిని మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు.. వంద, రెండోందలు నుండి అలవాటు చేసి వేల రూపాలయలకు అమ్ముతున్నారు.. ఇలా వారి భవిష్యత్తు, జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.. అయితే, పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేయగ.. 10 మూటలతో ఉన్న గంజాయి స్వాధీనం చేసుకున్నారు.. ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు.. హాస్టల్ నిర్వాహకుడు రాకేష్ తో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా చెబుతున్నారు పోలీసులు.. అయితే, హాస్టల్ లో గంజాయి పెద్ద ఎత్తున లభ్యం కావడంతో.. పోలీసులకు షాక్ తిన్నంత పని అయ్యింది.. హాస్టల్స్ అయితే ఎవరికీ అనుమానం రాదని.. సఫ్లైయ్, విక్రయాలు కూడా సులువుగా చేయవచ్చు అనే ఉద్దేశంతోనే.. హాస్టల్స్ మాటున గంజాయి నిల్వలు చేసి విక్రయిస్తున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.
Read Also: VN Aditya: ఇక నా సినిమాలు రిలీజ్ చేయరా?.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై డైరెక్టర్ అసహనం!
Also Read
- YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్‌కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
తాజావార్తలు
-
Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
-
YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
-
Shweta Singh: సుశాంత్‌ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!