Gangs of Godavari : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘గ్యాంగ్ అఫ్ గోదావరి’ రిలీజ్ డేట్ కన్ఫామ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11గా వస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహ శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదివరకే విడుదల చేసిన v సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసింది. మూవీ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ వీడియో పరంగా చూస్తే.. డిసెంబర్ 8న సినిమా విడుదల ప్లాన్ చేసినట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. కాకపోతే., ఆ తర్వాత కూడా సినిమాని డిసెంబర్ 29, 2023 ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అయిన కానీ అనేక కారణాల వల్ల అది కూడా కుదరలేదు.
Also Read: Chandrababu: జగన్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. పోలింగే మిగిలింది.. చంద్రబాబు ట్వీట్
Also Read
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
పొలిటికల్ ఎలిమెంట్స్ తోసాగే ఈ యాక్షన్ సినిమా రిలీజ్ డేట్ లపై మూవీ మేకర్స్ తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ తెలియజేసింది.ఇదివరకే రిలీజైన ‘ సుట్టంలా సూసి పోకలా ‘ లిరికల్ వీడియో సాంగ్.. సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో భాగంగా సితార సంస్థ బ్యానర్ తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ అంజలి కూడా ఓ కీలక రోల్ లో నటిస్తోంది. చూడాలి మరి ఇన్నిసార్లు సినిమా రిలీజ్ డేట్స్ ను మార్చిన మూవీ మేకర్స్ ఇప్పుడు ప్రకటించిన డేట్ కైనా రిలీజ్ చేస్తారో లేదో. దీనికి కారణం లేకపోలేదు.
Also Read: HanuMan : మరి కొద్దిగంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్ హిందీ వెర్షన్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సితార మూవీ మేకర్స్ ఇప్పుడు ప్రకటించిన డేట్ మే 17. మరి ఈ సమయానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ఉండడమే. చుడాలిమరి ‘గ్యాంగ్ అఫ్ గోదావరి’ మూవీ మేకర్స్ ఏంచేస్తారో.
Get ready to witness the Most rugged and violent tale from the banks of Godavari! 🔥🌊
Mass ka Das @VishwakSenActor's #GangsofGodavari to release on 𝗠𝗮𝘆 𝟭𝟳𝘁𝗵 𝟮𝟬𝟮𝟰, worldwide.
Meet you in theatres this Summer #GOGOnMay17th 💥 pic.twitter.com/lOmdMLdOxy
— Sithara Entertainments (@SitharaEnts) March 16, 2024
తాజావార్తలు
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!