Game Changer: ‘గేమ్ చేంజర్ ‘ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఎన్నో రోజులు అయ్యింది.. కానీ ఇప్పటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఇక ఈ సినిమా విడుదల పై క్లారిటి రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ పై మరో వార్త వైరల్ అవుతుంది..
ఈ సినిమా షూటింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని అందరికీ తెలిసిందే.. డైరెక్టర్ శంకర్ ఈ సినిమా కన్నా ముందు ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.. దాంతో చరణ్ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి.. ఈ ఏడాది డిసెంబర్ లేదా 2025 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు… కొన్ని నెలల క్రితం సెప్టెంబర్ చివరి వారంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. మరల ఇప్పుడు డిసెంబర్‌లో ఈ మూవీ విడుదల ఉండొచ్చని తెలుస్తోంది.
Also Read
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
ఈ రిలీజ్ పై మరోసారి టీమ్ మళ్లీ డేట్ మార్చి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.. త్వరగా షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబర్ 2024 కి కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై రెండు నెలల క్రితం శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు మీటింగ్ అయ్యారని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో 4,5 నెలల సమయం పడుతుంది.. 2024 అక్టోబర్ లో విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం..
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి