ఆనంద్ దేవరకొండ నటించిన ”గం గం గణేశ” సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చింది., అయితే మొదటి రోజు పోటిలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్స్ ని రాబట్టింది. ఈ చిత్రం రెండవ రోజు బాక్సాఫీస్ వద్ద డ్రాప్స్ కనిపించినా కూడా చివర్లో, మొదటి రోజు అత్యధిక టిక్కెట్లు సాధించిన సినిమాలు రెండో రోజు బాగానే ముగించి ఓవరాల్‌గా విజయాన్ని కొనసాగించడం గమనార్హం. మొదటి రోజు బాక్సాఫీస్ 60 లక్షల లోపు షేర్ వసూలు చేసింది.
Top Headlines @ 9 PM : టాప్ న్యూస్
ఇక రెండవ రోజు, దాదాపు 64 లక్షల రేంజ్‌లో షేర్ లతో దూసుకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మార్కెట్ షేర్, మొత్తంగా 1.50 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రెండు రోజుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ వసూలు చేసింది సినిమా. ఓవరాల్‌గా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వసూళ్లను పక్కన పెడితే.., ఇంకా 4.04 కోట్ల షేర్ ను రాబట్టాలి. మరి ఈ వీకెండ్‌లో సినిమా ఏమేరకు పూర్తి చేస్తుందో చూడాలి.
Prajwal Revanna Case: ప్రజ్వల్ కేసులో ఐఫోన్ సర్వర్ యాక్సెస్ కోరుతున్న పోలీసులు.. కారణం ఏంటంటే..