Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Gachibowli Prism Pub Shootout Dcp Vineeth Statement

DCP Vineeth : బత్తుల ప్రభాకర్‌ 2013 నుంచి నేరాలు చేస్తున్నాడు

Published Date :February 2, 2025 , 6:05 pm
By Gogikar Sai Krishna
  • బత్తుల ప్రభాకర్‌ 2013 నుంచి నేరాలు చేస్తున్నాడు
  • 80 కేసుల్లో నిందితుడు 28 కేసుల్లో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌
  • వైజాగ్‌ సెంట్రల్‌ జైలు నుంచి పారిపోయాడు
  • బత్తుల ప్రభాకర్‌ రెక్కీ చేసి చోరీలు చేస్తాడు :మాదాపూర్‌ డీసీపీ
DCP Vineeth : బత్తుల ప్రభాకర్‌ 2013 నుంచి నేరాలు చేస్తున్నాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

DCP Vineeth : గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో చోటు చేసుకున్న కాల్పుల ఘటన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. నిన్న రాత్రి ఏడున్నర గంటల సమయంలో ప్రిజం పబ్బుల్లో మోస్ట్‌ వాంటెడ్‌ బత్తుల ప్రభాకర్ ఉన్నాడు అని సమాచారం అందిందన్నారు. నేరస్తుడిని పట్టుకునే క్రమంలో అతను పోలీసులపై కాల్పులు జరిపాడని, దీంతో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి కాలికి బుల్లెట్ గాయం అయిందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు తుపాకులు సీజ్ చేశామని, 23 రౌండ్లు బుల్లెట్స్ సీజ్ చేశామన్నారు. బత్తుల ప్రభాకర్ ను విచారించామని, అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇంట్లో తనిఖీలు చేశామని ఆయన పేర్కొన్నారు. 451 లైవ్ బుల్లెట్లు రౌండ్లు దొరికాయన్నారు. ప్రభాకర్ చిత్తూరు జిల్లాకు చెందిన వాడని, 2013 నుండి నేరాలు మొదలు పెట్టాడు. సోలో గా దొంగతనాలు చేస్తున్నాడన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 కేసులో నిందితుడు ..23 కేసులో వాంటెడ్ గా ఉన్నాడని, తెలంగాణలో 11 కేసులో, ఆంధ్ర ప్రదేశ్ లో 12 కేసుల్లో నిందితుడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణలో నేరాలకు పాల్పడ్డాడని, 2022 లో జైలు నుండి పారిపోయాడు..అప్పటి నుండి ఏపి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడని డీసీపీ వినీత్‌ తెలిపారు. ఇళ్ళల్లో చోరీ చేయడం రిస్క్ అని శివార్లలో ఉండే విద్యాలయాల్లో చోరీలు చేస్తున్నాడని, దొంగతనం చేసే ముందు రెక్కి చేస్తాడు.. అరిలోవా పోలీస్ కస్టడీ అని, యుట్యూబ్ పోలీసులకు చిక్కకుండా. ఎలా తప్పించుకోవాలి అని వీడియోలు చూస్తాడన్నారు.

U19 Womens T20 World Cup: అండర్-19 భారత్ మహిళల జట్టుకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు..

2020లో విశాఖ లో అరెస్టు అయ్యాడని ఆయన పేర్కొన్నారు. ఆ కేసులో భాగంగా జైల్లో ఉన్నపుడు ఒక ఖైదీ ప్రభాకర్ ను హారాష్ చేసాడని, అతన్ని చంపాలని గన్ కొనుగోలు చేశాడు..జైల్లో పరిచయం ఖైదీలు సహకారంతో బీహార్ లో గన్ కోనుగోలు చేశాడని ఆయన తెలిపారు. గన్ కొనుగోలు చేయడానికి, నేరాలు చేయడానికి ఎవరెవరు సపోర్ట్ చేసారో వారందర్నీ అరెస్టు చేస్తామన్నారు. పట్టుబడితే తప్పించుకోవడానికినేరం చేసే ప్రతి సమయంలో గన్ వాడుతాడని, 66 కేసులో అరెస్టు అయ్యాడు… 8 నెలల క్రితం నుండి తుపాకులు వాడుతున్నాడన్నారు. పీజీ హాస్టల్లో ఉంటాడు లేదా తెలిసిన ఫ్రెండ్స్ తో ఉంటాడని, ప్రస్తుతం ఒక అపార్ట్మెంట్ లో ఫ్రెండ్ పేరుతో రూమ్ తీసుకుని ఉంటున్నాడని ఆయన తెలిపారు. దొంగతనాలు చేసిన డబ్బుతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడని, వాంటెడ్ గా ఉన్నా 21 కేసులో విద్యాలయల్లో దొంగతనం చేసిన కేసులు ఉన్నాయన్నారు. మూడు తుపాకులు, నాలుగు మ్యాగజీన్లు, 451 రౌండ్లు బుల్లెట్లు, 62 వేలు సీజ్ చేశామని, మొబైల్ తో పాటు చోరికి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ వినీత్‌.

Kejriwal: బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం.. గూండాయిజం చేస్తోందని ఆరోపణలు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • DCP Vineeth
  • Gachibowli
  • hyderabad crime
  • Most wanted

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions