F4 : ఎఫ్ 4 కు రంగం సిద్ధం..త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఫన్ టాస్టిక్ మూవీ..?
- ఆ ఫన్ ఫ్రాంచైజ్ నుండి రానున్న మరో మూవీ
- త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఫన్ టాస్టిక్ మూవీ ఎఫ్ 4
- Follow Us :
-
-
Add as a preferred
source on google
F4 : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ,మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన F2 మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫన్ టాస్టిక్ మూవీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.పెళ్లి తరువాత వచ్చే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.ఈ సినిమాలో తమన్నా ,మెహ్రిన్ హీరోయిన్స్ గా నటించారు.
Read Also :Sai Dharam Tej : పవన్ కల్యాణ్ గెలుపు.. కాలినడకన తిరుమలకు సాయి ధరమ్ తేజ్..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
అయితే ఈ ఫన్ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన మరో మూవీ F3 ఈ సినిమాను కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు.అయితే ఈ సినిమాలో డబ్బు కోసం పడే కష్టాలను మరింత ఫన్నీ గా తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులకు అంత ఫన్ ని అందించలేకపోయింది.థియేటర్స్ లో ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.తాజాగా ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ప్రాంచైజ్ ను కొనసాగిస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.దీనితో F4 కు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తుంది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ , వరుణ్ తేజ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!