Tragedy: విషాదం.. పెళ్లి కుమారుడికి గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో స్నేహితుడు మృతి
- కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెనుమాడలో విషాదం
- పెళ్లి కుమారుడికి గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో స్నేహితుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: ఈ రోజుల్లో చాలామంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. నడుస్తూ, డ్యాన్స్ చేస్తూ, కుర్చీలో కూర్చున్నప్పుడు లేదంటే నిలుచున్నప్పుడు కూడా సడెన్‌గా గుండెపోటుతో క్షణాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు. శుభకార్యాలు, పెళ్లి వేడుకల్లో సైతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెనుమాడలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారునికి గిఫ్ట్ ఇస్తూ హార్ట్ ఎటాక్‌తో స్నేహితుడు వంశీ మృతి చెందాడు. రవి కిరణ్ గౌడ్ అనే వ్యక్తి పెళ్లిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి మరణంతో పెళ్లికొడుకు రవి కిరణ్ గౌడ్ కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. వంశీ ఎమ్మిగనూరు మండలం అగ్రహారం వాసిగా గుర్తించారు. వంశీ , పెళ్లి కుమారుడు రవి కిరణ్ ఇద్దరూ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు.
Read Also: West Bengal: దారుణం.. ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువును ఎత్తుకెళ్లిన కుక్క
Also Read
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!