Site icon NTV Telugu

Bhatti Vikramarka: శ్రీశైలం విద్యుత్‌ కేంద్రం అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం(వీడియో)

Maxresdefault (1)

Maxresdefault (1)

తెలంగాణలో కొత్త విద్యత్ పాలసీ తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్ట్ను సమీక్షించి విద్యత్ సమస్యలు తెలుసుకొని పరిస్కార మార్గాల పై చర్చించారు . ప్రజలకు న్యాయమైన విద్యుత్‌ అందించడమే ధ్యేయమని భట్టి చెప్పారు. నాలుగో యూనిట్‌ పునరుద్ధరణకు రూ.2 కోట్ల అంచనా వ్యయం మంజూరు చేయనున్నారు. అంతరాయం లేకుండా విద్యత్ అందించడమే తమ లక్ష్యం అన్ని తెలిపారు మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..

Exit mobile version