Telangana Cabinet: 317 జీవో పై క్యాబినెట్ సబ్‌కమిటీ భేటీ.. హాజరైన ముగ్గురు మంత్రులు
- సెక్రటేరియట్ లో భేటీ కానున్న 317 జీవో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం..
- మంత్రులు దామోదర రాజనర్సింహా- శ్రీధర్ బాబు-పొన్నం ప్రభాకర్ హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: సెక్రటేరియట్ లో భేటీ కానున్న 317 జీవో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. 317 జీవో ప్రభావిత ఉద్యోగుల అభ్యర్థనలపై కమిటీ చర్చించనున్నారు. ఇప్పటికే స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మిగతా దరఖాస్తులపై శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేసింది. 16వ తేదీ నాటికే జీఏడీకి చేరిన నివేదికలపై చర్చించనున్నారు.
Read also: Ponguleti Srinivasa Reddy: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ కు గండి..
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
2008 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంలో విధివిధానాలపైనా సబ్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. బాధితులకు ఆంధ్ర ప్రదేశ్ తరహాలో ఉద్యోగాలు ఇవ్వాలని మార్చి 14న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. విధివిధానాల ఖరారు బాధ్యతను క్యాబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా నష్టపోయిన అభ్యర్థుల వివరాలు విద్యాశాఖ సేకరించింది. బాధితులకు ఆరు వారాల్లోగా ఉద్యోగాలు ఇస్తామని జూన్ 27న హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 8 తదుపరి కోర్టు విచారణ జరుపనున్నారు. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది.
December Clash: అన్ని వేళ్లు పుష్పా వైపే..అసలు కారణం ఏంటంటే..?
తాజావార్తలు
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!