Team India: టీమిండియాకు మాజీ క్రికెటర్ వార్నింగ్.. వరల్డ్ కప్ కష్టమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టీమ్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. మొహాలీలో ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇప్పటివరకు చాలా పేలవమైన ఫీల్డింగ్ చేసింది. కొన్ని సులభమైన క్యాచ్‌లను వదులుకోగా.. కొన్ని రనౌట్ అవకాశాలను కోల్పోయింది. దీంతో మహ్మద్ కైఫ్ టీమిండియాను హెచ్చరించాడు.
Read Also: MotoGP: ఇండియా మ్యాప్‌ని తప్పుగా చూపినందుకు MotoGP క్షమాపణలు..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో చాలా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఫీల్డింగ్ ఒక్కటి ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా చేసిన తప్పులు మరోసారి బయటపడ్డాయి. ఇది చూసిన మహ్మద్ కైఫ్ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. తన టోన్‌లో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. టీమ్ ఇండియా క్యాచ్‌లు పట్టకపోతే, ప్రపంచ కప్ జారిపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్ ద్వారా మ్యాచ్ గెలవవచ్చు, కానీ క్యాచింగ్ కూడా ముఖ్యమని పేర్కొన్నాడు.
Read Also: RK Roja: బాలకృష్ణకు సినిమాల్లో మాత్రమేనా.. అసెంబ్లీలో చేతకాదా?
మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో శ్రేయాస్ అయ్యర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన సాధారణ క్యాచ్‌ను వదిలేశాడు. ఆ సమయంలో వార్నర్ 14 పరుగులతో ఉండగా.. ఆ తర్వాత 53 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా కూడా చెత్త ఫీల్డింగ్ చేశారు. కెప్టెన్ రాహుల్ కూడా రెండుసార్లు రనౌట్ అయ్యే సులభమైన అవకాశాలను కోల్పోయాడు. ఇదిలా ఉంటే.. ఆసియాకప్ 2023 టోర్నీలోనూ ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. ఈ విషయమై పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్ బ్రిగేడ్‌ను హెచ్చరించారు.
- Tags
- Australia
- india
- mohammad kaif
- odi
- Sports
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!