Viral Video: ఓ తల్లి పులి.. మరో పిల్ల పులి.. రోడ్డు బ్లాక్ చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఓ తల్లి పులిని, దాని పిల్లను రోడ్డు దాటించేందుకు అటవీశాఖ అధికారులు వాహనాలను, ప్రయాణికులను ఆపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లోని దృశ్యాలివి. ఈ అందమైన వీడియోను వన్యప్రాణి జీవశాస్త్రవేత్త మిలింద్ పరివార్ ట్విట్టర్లో పంచుకున్నారు. వీడియోలో, తల్లి పులి మొదట రోడ్డు దాటుతుంది.. ఆ తరువాత పులి పిల్లలు దాని వెంటే నడిచాయి.
Read Also: TAN CARD: PAN, TAN కార్డుల మధ్య తేడా ఏంటో తెలుసా?
Also Read
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్‌కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్‌లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
తల్లీ బిడ్డ రోడ్డు దాటేంత వరకు ఫారెస్ట్ గార్డులు వాహనాలను ఆపుతున్న దృశ్యాలను కూడా వీడియోలో చూడవచ్చు. అడవులకు ఆనుకుని ఉన్న రోడ్లు దాటే క్రమంలో వన్యప్రాణులు తరచూ ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్డుపై వాహనాలు ఢీకొని జంతువులు ప్రాణాలు కోల్పోతుంటే మహారాష్ట్రకు చెందిన ఈ అటవీ అధికారులు వాటిని కాపాడేందు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో అటవీశాఖ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు.
Everyday, tigers and other wildlife are endangered while crossing roads around Tadoba. When will NGT orders be implemented fully by @MahaForest @mahapwdofficial
On the +ve side, kudos to the crowd management here, maybe by @MahaForest staff like last year? pic.twitter.com/p7jCPoTZrP— Milind Pariwakam 🇮🇳 (@MilindPariwakam) January 4, 2023
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!