T20 World Cup 2024: న్యూయార్క్‌లో ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా, వెస్టిండీస్‌లో జూన్ 2న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం న్యూయార్క్‌లో శిక్షణను ప్రారంభించింది. ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య జరిగే గేమ్ తో ఈ మెగా ఈవెంట్ మొదలు కానుంది. భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఆపై సూర్యకుమార్ యాదవ్, పేస్ బౌలర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరితో పాటు హార్దిక్ పాండ్య కూడా శిక్షణలో కనపడ్డాడు. ఈ టోర్నమెంట్ కోసం వారి సన్నాహాల్లో భాగంగా టీం కఠినమైన శిక్షణను తీసుకుంటుంది.
ఇకపోతే క్రికెటర్లు ట్రైనింగ్ సెషన్ నుండి కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని చిత్రాలను పంచుకున్నారు. అక్కడ ఆటగాళ్ళు జాగింగ్ చేస్తూ, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జట్టు ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనపడుతుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా న్యూయార్క్ లోనీ మొదటి శిక్షణా సెషన్ నుండి కొన్ని చిత్రాలను పోస్ట్ చేసారు.
Also Read
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
రోహిత్ అండ్ టీం.. ఐర్లాండ్, కెనడా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, ఆతిథ్య సహ -హోస్ట్ అమెరికాతో పాటు గ్రూప్ A లో ఉన్నారు. జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్ తో టీమిండియా టోర్నమెంట్ ను ప్రారంభించనుంది. దానికి ముందు జూన్ 1న వార్మప్ గేమ్ లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. 2021 సెమీఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2007 లో భారతదేశం T20 ప్రపంచ కప్ విజయం ఐసీసీ ఈవెంట్ టీ20 ఫార్మాట్‌లో సాధించిన ఏకైక ట్రోఫీ. ఆ తర్వాత ఐసీసీ నుండి 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చాయి.
తాజావార్తలు
-
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!