కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ దక్కడం కష్టమేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఎన్నికల ముందు టిఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డికి అదృష్టం పట్టిందనుకున్నారు. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి ఫైల్ పెండింగ్‌లో ఉండటంతో ఏం జరుగుతుందనే ఆసక్తి ఏర్పడింది. హుజురాబాద్‌లో ఓటమితో టియ్యారెస్ అధిష్టానం మరో కొత్త ప్లాన్ వేసింది. ఏమిటా ప్లాన్ ? అది అమలయ్యేదెప్పుడు?
గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి అనూహ్యంగా అధికార టిఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈటల రాజీనామా తర్వాత కాంగ్రెస్‌లో తనకు టికెట్ రాకుండా చేస్తున్నారన్న అనుమానంతో జంప్ అయ్యారు.
కారెక్కిన కొన్నాళ్లకే కౌశిక్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది కేబినెట్. విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్‌కుకు టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. ఆ కోటాలో కౌశిక్ ఫిట్ అవుతాడా లేదా అన్న దానిపై గవర్నర్ ఫైలును పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు హుజురాబాద్‌లో టిఆర్ఎస్ ఓడిపోయింది. ఈటల హుజురాబాద్‌లో గెలవడంతో ఇప్పుడు వ్యూహం మార్చింది. గవర్నర్ కోటాకు బదులుగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో కౌశిక్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఈటలకు పోటీగా హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డికి ప్రోటోకాల్ ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలని ఆలోచిస్తోంది కారు పార్టీ. రాజకీయ ఎత్తుగడలో భాగంగా కౌశిక్‌కు ఎమ్మెల్సీ పదవిపి క్లియర్ చేయడంతో హుజురాబాద్ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!