NTV Telugu Site icon

Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్‌లో మెగా ఆఫర్.. రూ. 28,999కే 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ! 50,991 వేల తగ్గింపు

Skytron 55 Inch Smart Tv New

Skytron 55 Inch Smart Tv New

Buy SKYTRON 55 Inch Smart TV Only Rs 28999 in Flipkart: 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతం ఓ మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఎంతలా అంటే.. 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 28,999కే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్‌’లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 79,990 వేల స్మార్ట్ టీవీని సగం ధరకే మీరు ఇంటికి తీసుకుళ్లిపోవచ్చు. ఇంతమొత్తం అంటే.. ఏ బ్యాంక్ ఆఫరో లేదా ఎక్స్‌ఛేంజ్‌ ఆఫరో ఉందనుకుంటే.. పొరబడినట్టే.

SKYTRON 55 Inch Smart TV Discounts:
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ 2023 నడుస్తోంది. ఈ సేల్‌లో దాదాపు లక్షకు పైగా వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ముందే ప్రకటించింది. ఈ క్రమంలోనే స్కైట్రాన్ అల్ట్రా హెచ్‌డీ (4కే) ఎల్‌ఈడీ స్మార్ట్ వెబ్‌ఓఎస్ టీవీ (SKYTRON 55 inch Ultra HD 4K LED Smart WebOS TV)పై 63 శాతం తగ్గింపు ధర ఉంది. ఈ టీవీ అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79,990 వేలుగా ఉండగా.. 63 శాతం తగ్గింపు తర్వాత రూ. 28,999కి లభిస్తుంది. అంటే మీరు రూ. 50,991 వేలు ఆదా చేసుకోవచ్చు.

SKYTRON 55 Inch Smart TV Bank Offers:
స్కైట్రాన్ అల్ట్రా హెచ్‌డీ (4కే) ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని మరింత తక్కువ ధరకు కూడా కొనుగోలు చేయొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే.. 10 శాతం తగ్గింపు వస్తోంది. అప్పుడు మీకు ఈ టీవీ రూ. దాదాపుగా 27,000కు వస్తుంది. అంటే మొత్తంగా ఈ టీవీపై రూ. 52 వేల వరకు తగ్గింపు ఉంది. అంతేకాదు ఈ టీవీపై ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. 24 నెలల టెన్యూర్‌కు నెలకు రూ. 1420 చెల్లించాలి.

Also Read: COVID 19 Cases Rise: నెల రోజుల్లో 80 శాతం పెరిగిన కరోనా కేసులు.. జాగ్రత్త సుమీ!

SKYTRON 55 Inch Smart TV Features:
స్కైట్రాన్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టాల్, యూట్యూబ్ వంటి యాప్స్ చూడొచ్చు. ఈ టీవీ వెబ్‌ఓఎస్ ఆధారంగా పని చేస్తుంది. ఇందులో 30 వాట్ స్పీకర్లు ఉండగా.. 60 హెర్జ్ట్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బెజిల్ లెస్ డిజైన్ ఈ స్మార్ట్ టీవీ సొంతం. ఈ పెద్ద టీవీ కొనాలనుకునేవారు వేంటనే కొనేసుకోండి. ఎందుకంటే ఈ ఆఫర్ ఈ రోజుతో ముగియనుంది.

 

Show comments