Fire In Train: బెల్గావ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇంజన్ లో మంటలు..
By Venkatesh
- బెల్గావ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇంజన్ లో మంటలు
- హైదరాబాద్ నుంచి బెల్గవి వెళుతున్న స్పెషల్ రైలు
- మంటలు అర్పిన రైల్వే సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్న బెల్గావ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. శంకర్ పల్లికి చేరుకోగానే స్టేషన్ మాస్టర్ మంటలను గమనించి లోకోపైలట్ ను అప్రమత్తం చేశాడు. వెంటనే లోకోపైలట్ ట్రైన్ ను నిలిపివేశాడు. ఫైర్ సిలిండర్ తో మంటలను ఆర్పేశాడు లోకోపైలట్. పైలెట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్లైంది. బ్రేక్ జామ్ అవడంతో నిప్పురవ్వలు చెలరేగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మంటలు ఆర్పిన అనంతరం నిపుణుల సూచనల మేరకు రైలు బయలుదేరింది. సురక్షితంగా వికారాబాద్ కు చేరుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చకున్నారు.
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
తాజావార్తలు
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..