Fire Accident In Sofa Manufacturing Factory: సోఫా తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
- గ్రేటర్ నోయిడాలోని బీటా 2 ప్రాంతంలో
- సోఫా తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..
- ముగ్గురు సజీవదహనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Sofa Manufacturing Factory: గ్రేటర్ నోయిడాలోని బీటా 2 ప్రాంతంలోని సోఫా తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి మంటలను ఆర్పారు. ఆ తర్వాత లోపల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో లోపల ముగ్గురు సజీవదహనం అయ్యారు. ముగ్గురూ ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలని అగ్నిప్రమాదం సమయంలో ఇక్కడే ఉన్నారని అధికారులు తెలిపారు.
Also Read: UnstoppableS4 : బాలయ్య తో నవీన్ పోలిశెట్టి – శ్రీలీల సందడి
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
నవంబర్ 26న పోలీస్ స్టేషన్ బీటా 2 ఏరియా పరిధిలోని ఫ్యాక్టరీ నెం. 4G సైట్లో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ సోఫాలు తయారు చేసే పని జరుగుతుందని, అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు అగ్నిమాపక కేంద్రాల వాహనాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు మృతులని గుర్తించి సమాచారం అందించారు. వీరిలో మధురలోని రాయ పోలీస్ స్టేషన్లో నివాసం ఉంటున్న గుల్ఫామ్ (23), బీహార్‌లోని కతిహార్‌లోని బార్సోయి పోలీస్ స్టేషన్‌లోని మజర్ ఆలం (29), అర్హరియా బీహార్‌కు చెందిన దిల్షాద్ (24)గా అధికారులు గుర్తించారు.
Also Read: HMD Fusion: ఊహించని ఆప్షన్స్‌తో మిడ్ రేంజ్లో మార్కెట్లోకి వచ్చేసిన స్మార్ట్ ఫోన్
ग्रेटर नोएडा के बीटा-2 थाना क्षेत्र में मंगलवार को एक सोफा बनाने वाली फैक्ट्री में भीषण आग लग गई।स्थानीय पुलिस और दमकल विभाग की टीम तुरंत मौके पर पहुंची। दमकलकर्मियों ने कड़ी मशक्कत के बाद आग पर काबू पाया। हालांकि, इस हादसे में तीन लोगों की जान चली गई। ग्रेटर नोएडा @noidapolice pic.twitter.com/58KRmt77f5
— Mohd Bilal | ↕️ (@BilalBiswani) November 26, 2024
అగ్నిప్రమాదంపై ఏడీసీపీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఫైర్ అధికారులు మంటలను అదుపు చేశారని, సెర్చ్ ఆపరేషన్‌లో లోపల ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారని తెలిపారు. ముగ్గురూ ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలని, మంటలు చెలరేగినప్పుడు లోపల ఉన్నారని అయన అన్నారు. విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని ఆయన అన్నారు. ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదానికి గల కారణాలపై అగ్నిమాపక అధికారి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!