Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Fire Accident At Massive Fire In A Shop In Chembur Area Seven People Including Two Children Died

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

Published Date :October 6, 2024 , 9:51 am
By Kothuru Ram Kumar
  • ముంబైలోని చెంబూర్‌లోని సిద్ధార్థ్ కాలనీలో అగ్ని ప్రమాదం.
  • ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి.
  • మృతులలో ఇద్దరు చిన్నారులు.
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fire Accident: ముంబైలోని చెంబూర్‌లోని సిద్ధార్థ్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మరణించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని సమాచారం. చనిపోయిన వారిలో ఓ బాలిక, పదేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఈ సంఘటన తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల మధ్య జరిగింది. G+2 ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఇంటి క్రింద ఒక కిరాణా దుకాణం ఉంది. దాని పైన రెండు అంతస్తుల ఇల్లు నిర్మించబడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదట షాపులో మంటలు చెలరేగి ఆ తర్వాత ఇల్లంతా వ్యాపించాయి.

Also Read: Iran Israel War: మసీదుపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడి.. 18 మంది మృతి

Also Read

  • KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
  • Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
  • GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన PBKS..
  • Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్‌పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..

ఇక మరో సంఘటనలో శనివారం రాత్రి ‘భారత్ ఇండస్ట్రియల్ ఎస్టేట్’ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చామని అగ్నిమాపక శాఖ అధికారి ఆదివారం తెలిపారు. సెవ్రీ ప్రాంతంలోని ఐదు అంతస్తుల ‘భారత్ ఇండస్ట్రియల్ ఎస్టేట్’ భవనంలో రాత్రి 10 గంటలకు మంటలు చెలరేగాయని అధికారి తెలిపారు. ఇది లెవల్-2 అగ్నిప్రమాదం అని తెలిపారు.

Also Read: Acid Attack: 12 ఏళ్లుగా బ్లాక్ మెయిల్.. మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు

#Mumbai #Chembur के सिद्धार्थ कॉलोनी में एक चॉल के कमरे में लगी आग..आज सुबह की घटना..दमकल की 5 गाड़ियों ने आग पर काबू पाया..चॉल के नीचे बनी एक दुकान के एलेट्रिक वायरिंग में अचानक लगी आग..हादसे में 2 बच्चों समेत 5 की मौत#Fire@TNNavbharat @mybmc @CMOMaharashtra pic.twitter.com/VeT7G77Yo9

— Atul singh (@atuljmd123) October 6, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5 people including 2 children died
  • fire accident
  • massive fire broke out at shop
  • Mumbai fire accident
  • Siddharth Colony in Chembur

తాజావార్తలు

  • Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?

  • Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!

  • KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?

  • Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?

  • Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions