Bihar: 3 అడుగుల భూమి కోసం గొడవ.. ఓ వ్యక్తి చెవి కోసేసిన రౌడీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 3 అడుగుల భూమి విషయంలో ఓ వ్యక్తిని చితకబాది.. అనంతరం చెవి కోసేశారు. గ్రామానికి చెందిన కొందరు బడా బాబులు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. దీంతో బాధితుడు నిరసన తెలపడంతో అతనిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన విజయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరియా గ్రామంలో చోటుచేసుకుంది. గాయపడిన బాధితుడు నింబు లాల్ గోండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read Also: Atlee : హాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది..త్వరలోనే స్పానిష్ మూవీ చేయొచ్చు..
Also Read
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన మూడెకరాల భూమిని ఆక్రమించుకున్నారని బాధితుడు ఆరోపించాడు. అప్పుడు కూడా తనపై దాడి చేశారని తెలిపాడు. తాజాగా తన ఇంటి స్థలం విషయంలో మరోసారి దాడి చేసి చెవి కోసేశారు. ఇంటి పక్కనే 3 అడుగుల భూమి ఉందని.. దానిని కొందరు బడా నేతలు కబ్జా చేశారు. అయితే తన భూమిని ఎందుకు తీసుకుంటున్నారని అడిగినందుకు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. రౌడీలపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయకపోగా. నిందితులను ఎవరినీ అరెస్టు చేయలేదు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ తెలిపారు.
Read Also: Ayalaan Movie:సంక్రాంతి 2024 రేస్ లోకి మరో మూవీ..థియేటర్లు దొరికేనా?
ఇంతకుముందు కూడా తనతో 3 అడుగుల భూమి విషయంలో రౌడీలు గొడవపడ్డారని నింబు లాల్ చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేశాడని తెలిపాడు. గతంలో ఈ కేసులో జైలుకు కూడా వెళ్లానని.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత రౌడీలు కొట్టారని ఆరోపించాడు. అయితే ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!