Murder Case: నెల్లూరు నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం అతని కూతురు దివ్యశ్రీ నెల్లూరులో ఓ మహిళను హత్య చేసి ఆపై చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రికల్ రైలులో ప్రయాణం చేసి.. మంజూర్ స్టేషన్ కు రాగానే స్టేషన్ ప్లాట్‌ఫాంపై తండ్రికూతురు శవం ఉంచిన సూట్ కేసును పడేసిన ఘటనలో పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో నెల్లూరు సంతపేటకు చెందిన మన్నెం రమణమ్మ (65) మరణించినట్లు గుర్తించారు పోలీసులు. Also Read: Solidarity Rally…
Dead Body In Suitcase: ఓ శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై తండ్రి కూతుర్లు విసిరేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అచ్చం ఇదివరకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో లాగా ఘటన జరిగింది. నెల్లూరు నగరంలో మహిళను హత్య చేసి మృతదేహాన్ని సూట్ కేసులో తీసుకొని వచ్చి మీంజూర్ స్టేషన్ వద్ద సూట్ కేసును ప్లాట్‌ఫాంపై విసిరేశారు తండ్రి కూతురు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Read Also: Game…